[20:38, 11/03/2025] Durgam Subbarao: 6/13/2023, 1:19 PM] D.Subbarao: Fascism means...
* Historically fascism has served capitalists to exterminate the poor working class and destroy their institutions when it is impossible to continue their exploitation with the help of democratic systems - *Trotsky
* The roots of fascism are inherent in capitalism itself - Trotsky
* Fascism is the response of capitalist forces - *Trotsky
* Corporatism is fascism, fascism is the combination of state and corporate powers - *Benito Mussolini
* Fascism is the crisis and fall of capitalist powers - Lenin
* Fascism is the most counterintuitive, negative dictatorship of the forces of financial capitalism - Georgy Dimitrov
* Fascism is an imperialist, racist, arrogant, counter-repressive open terrorist …
[20:39, 11/03/2025] Durgam Subbarao: [6/13/2023, 1:19 PM] D.Subbarao: Fascism means...
* Historically fascism has served capitalists to exterminate the poor working class and destroy their institutions when it is impossible to continue their exploitation with the help of democratic systems - *Trotsky
* The roots of fascism are inherent in capitalism itself - Trotsky
* Fascism is the response of capitalist forces - *Trotsky
* Corporatism is fascism, fascism is the combination of state and corporate powers - *Benito Mussolini
* Fascism is the crisis and fall of capitalist powers - Lenin
* Fascism is the most counterintuitive, negative dictatorship of the forces of financial capitalism - Georgy Dimitrov
* Fascism is an imperialist, racist, arrogant, counter-repressive open terrorist dictatorship of financial capitalist powers - George Dimitrov
* Fascism carries out an organized massacre of the working class and the intellectuals who are positive towards it. Fascist foreign policy is brutally arrogant. It shows an animalistic hatred of other people - Trotsky
* Fascism is a political ideology that exhibits terrorism in the name of nationalism - Roger Griffin
* Fascist ideology is reactionary, violent and racist in practice - Renton
* Fascism exists in capitalism. Fascism is characteristic of industrial capitalism - *Nicos Polanza
'There is a logical opposition between the mass base of fascism and its aims - Trotsy
* If the working class does not revolutionize it will be punished with fascism - Clara Zetkin
* The illusion of caste is not just an illusion. It has been put into practice and turned into reality. In this regard, especially in the context of the four-color (Chatur Varna) system, the German philosopher Nietzsche's phrase 'turn reality into illusion, illusion into reality' (Realise the ideal & Idealise the real) is literally followed. This Nietzsche was a role model for Germany's Hitler - *Dr. Ambedkar
[6/13/2023, 1:19 PM] D.Subbarao: ఫాసిజం అంటే...
* ప్రజాస్వామ్య వ్యవస్థల సహాయంతో తమ దోపిడీ కొనసాగించేందుకు అసాధ్యమైనప్పుడు పెట్టుబడిదారులు పేద కార్మిక వర్గాన్ని నిర్మూలించేందుకు, వారి సంస్థలను నాశనం చేసేందుకు చారిత్రకంగా ఫాసిజం ఉపయోగపడింది - *ట్రాట్స్కీ
* ఫాసిజం మూలాలు పెట్టుబడిదారీ విధానంలోనే అంతర్గతంగా వుంటాయి - ట్రాట్స్కీ
* పెట్టుబడిదారీ శక్తుల ప్రతిస్పందనే ఫాసిజం - *ట్రాట్స్కీ
* కార్పొరేటిజమే ఫాసిజం, ఫాసిజమంటే రాజ్యమూ, కార్పొరేట్ శక్తుల కలయిక - *బెనిట్టో ముస్సోలిని
* పెట్టుబడిదారీ శక్తుల సంక్షోభమే, పతనమే ఫాసిజం - లెనిన్
* ఫైనాన్షియల్ పెట్టుబడిదారీ విధాన శక్తుల అత్యంత ప్రతిఘాత, ప్రతికూల నియంతృత్వమే ఫాసిజం - జార్జి డిమిట్రోవ్
* ఫైనాన్షియల్ పెట్టుబడిదారీ శక్తుల సామ్రాజ్యవాద, జాత్యహంకార, దురహంకార, ప్రతిఘాత బహిరంగ ఉగ్రవాద నియంతృత్వమే ఫాసిజం - జార్జ్ దిమిట్రోవ్
కార్మికవర్గం, దానిపట్ల సానుకూలంగా వుండే మేధావివర్గం పైన వ్యవస్థీకృత హత్యాకాండ ఫాసిజం జరుపుతుంది. ఫాసిజపు విదేశాంగ విధానంలో క్రూరమైన అహంకారం వుంటుంది. అది ఇతర ప్రజల పట్ల జంతు స్వాభావిక ద్వేషాన్ని ప్రదర్శిస్తుంది - ట్రాట్స్కీ
* జాతీయవాదం పేరుతో ఉగ్రవాదాన్ని ప్రదర్శించే రాజకీయ భావజాలమే ఫాసిజం - రోజర్ గ్రిఫిన్
* ఫాసిస్టు భావజాలం ప్రతిఘాతంగానూ, ఆచరణ హింసాత్మకంగా, జాత్యహంకారంగా (కులోన్మాదంగా) వుంటుంది - రెంటన్
* పెట్టుబడిదారీ విధానంలోనే ఫాసిజం వుంటుంది. పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానపు లక్షణం ఫాసిజం - *నికోస్ పొలంజా
'పాసిజం ప్రజా పునాదికి, దాని లక్ష్యాలకు మధ్య గతతార్కిక వ్యతిరేకత వుంటుంది - *ట్రాట్సీ
* కార్మికవర్గం విప్లవించకపోవడం వల్లే దానికి ఫాసిజం అనే శిక్ష పడుతుంది - క్లారా జెట్కిన్
** కులం అనే భ్రమ కేవలం భ్రమ మాత్రమే కాదు. దాన్ని ఆచరణలో వుంచి వాస్తవంగా మార్చారు. ఈ విషయంలో, ముఖ్యంగా చాతుర్వర్ణ వ్యవస్థ సందర్భంలో జర్మన్ తత్వవేత్త నీషే చెప్పిన 'వాస్తవాన్ని భ్రమగా మార్చు, భ్రమను వాస్తవంగా మార్చు' అనే వాక్యాన్ని యధాతథంగా అనుసరించారు. ఈ నీషే జర్మనీ హిట్లర్ కి ఆదర్శప్రాయుడు
- డా॥ అంబేడ్కర్
Prepared in April, 2023
Posted on June, 2023
No comments:
Post a Comment