Telangana Armed Struggle withdrawal 1948? or 1951?
Divi Kumar
Divi Kumar కా!! పుచ్చలపల్లి సుందరయ్య , దేవులపల్లి వెంకటేశ్వరరావులు రాసిన తెలంగాణా పోరాట చరిత్రలు చదివికూడా , పోరాట విరమణ జరిగింది 1951 అక్టోబరు 21 అని స్పష్టంగా ఆ పుస్తకాలలో వున్న తర్వాత నెహ్రూ - పటేల్ మిలటరీ వచ్చిన 1948లోనే విరమించారని ఎలా రాయగలుగుతున్నారు?
11 hrs
Divi Kumar
Divi Kumar చారిత్రక అవాస్తవాన్ని ఎత్తి చూపితే ఉలికిపాటనుకోవటమేంటి?
కలకత్తా మహాసభ (1948 ఫిబ్రవరి - మార్చి ) జరిగిన వెంటనే దాని ఎత్తుగడల పంథాను తప్పు పడుతూ వెలువడిన ఆంధ్రా థీసిస్ ,
రావి నారాయణరెడ్డి 'తెలంగాణా నగ్నసత్యాలు' ను తీవ్రంగా విమర్శిస్తూ విశాలాంధ్ర కమిటీ ప్రకటన ,
1950 లో C P I పాలిట్ బ్యూరో (the highest body of that time )వెలువరించిన Against Left Adventurism document కూడా తెలిసి వుండి పోరాట విరమణ 1948 అనే రాయటం వెనుక సదుద్దేశం కనపడటంలేదు.
క.పా.లో భిన్నాభిప్రాయాలుండబట్టే కదా స్టాలిన్ దగ్గరకు వెళ్ళింది? ఆ తర్వాతే విరమించారని రాస్తూనే 1948 లోనే విరమించినట్లు మళ్లీ మళ్లీ చెప్పటమేమిటి?
పోరాటం కొనసాగుతూండగానే పమిడిముక్కల లక్ష్మీకాంత మోహన్ రాసిన ఇంగ్లీషు నవల Telangana Thunders (హరీంద్రనాథ చటోపాధ్యాయ ముందుమాటతో), తెలుగులో 'సింహగర్జన' చూసినా తెలుస్తుందే! 2004 నాటి ప్రజాసాహితి సంపాదకీయం 'కళా సాహిత్య రంగాలలో తెలంగాణా పోరాటం' మీకు మెయిల్ చేశాను -ఫేస్ బుక్కటం చేతకాక- దాని ముగింపు వాక్యాలు చూడండి. (వీలైతే ఆ సంపాదకీయం ఇం దులో పోస్టు చేయండి)
మీరేదో రంధ్రాన్వేషణ చేయబోతున్నట్లున్నారు.
దేవుడు - మతము - మతతత్త్వము , ఇంకా ఉర్డూ , హిందీ భాషల ను అర్ధం చేసుకోవటంలో ఎక్కువ తక్కువలుండవచ్చు , వాటిపై చర్చించుకోవచ్చు ...కానీ మీ ధోరణి మతవాదులకు తోడ్పడుతుందేమో పరిశీలించుకో గలరు. - దివికుమార్

No comments:
Post a Comment