Friday, September 20, 2019

Periyar and Muslims

తెలుగువాడు శ్రీనివాసు


పెరియార్ ఇది కూడా చెప్పాడు... ‘‘మేం బ్రాహ్మణులకు భయపడి ముస్లింలకు అధిక స్థానం యిచ్చాం. దాని పర్యవసానాలను మేమిప్పుడు అనుభవిస్తున్నాం. సామెత చెప్పినట్లుగా, పేడంటే భయపడి పెంటలో కాలువేసినట్లుంది,,,’’


"If sahibs (meaning Muslims) get proportionate representation and the Scheduled Castes get representation in jobs and education and if the rest of the slots are monopolised by Brahmins, O Shudra, what will be your future", said Periyar.

తమిళుల కష్టాలన్నింటికీ మూలకారణం బ్రాహ్మణులు, క్రైస్తవులు, ముస్లింలు మరియు తాము తమిళుమని చెప్పుకుంటున్న ఇతరులు, అని కూడా చెప్పాడు.

"The reasons why Tamilians are suffering is because the Brahmins, Christians, Muslims and others claim themselves to be Tamil", he added...................... "If sahibs (meaning Muslims) get proportionate representation and the Scheduled Castes get representation in jobs and education and if the rest of the slots are monopolised by Brahmins, O Shudra, what will be your future", said Periyar....... 

సాహెబ్ లు (అంటే ముస్లిములు) దామాషా ప్రకారం ప్రాతినిధ్యం పొందినట్లయితే, SC ST లు ఉద్యోగాలలో, చదువులో ప్రాతినిధ్యం పొందినట్లయితే, మిగతా ఖాళీలు బ్రాహ్మణులు ఆక్రమిస్తే, ఓ శూద్రుడా, నీ భవిష్యత్తు ఎలా వుండబోతుంది?‘‘ అని కూడా అన్నాడు.

On the eve of 125th birth anniversary of Periyar E V Ramasamy, a debate is raging in the Tamil country, with the new age Dalit intelligentsia taking up the task of exposing Periyar's social engineering. The above quotes are cited by Pondicherry-based Dalit intellectual Ravikumar, who refers to "Periyar E V R Sinthanaigal" - Vol. I, II, III, edited by Anaimuthu. Ravikumar's full text is available outloookindia magazine. 

https://www.countercurrents.org/dalit-prasad230904.htm

No comments:

Post a Comment