BR Ambedkar Brief History
Personal
Life
1.
తల్లిదండ్రులు
:- తల్లి భీమాబాయి సక్పాల్, తండ్రి రాంజీ మాలోజీ సక్పాల్ బ్రిటీష్ ఆర్మీలో సుబేదార్ గా పని చేసేవారు.
వీరి స్వంత గ్రామం అంబెవాడ గ్రామం, రత్నగిరి జిల్లా, మహారాష్ట్ర.
2.
జననం:-
14 ఏప్రిల్ 1891
3.
మరణం
: 6 డిసెంబరు 1956
4.
ప్రాంతం
:- మావ్, సెంట్రల్ ప్రావిన్స్ (ప్రస్తుత మధ్య ప్రదేశ్) (రాంజీ సక్పాల్ గారు ఉద్యోగం చేస్తున్న ప్రాంతం)
5.
వివాహం:-
రమాబాయి అంబేద్కర్:- 1906 లో వివాహం జరిగింది,
ఆయన ప్రతి విజయంలో పూర్తి సహకారం అందించారు, తాను చిరిగిన దుస్తులు ధరిస్తూ కూడా బాబాసాహెబ్ చదువుకు, ఆయన చేసే కార్యక్రమాలకు ఏనాడూ ఆటంకం కాలేదు., చివరికి రక్త హీనతతో 1935 సంవత్సరంలో చనిపోయారు.
6.
ద్వితీయ
వివాహం - సవిత అంబేద్కర్
:- అసలు పేరు శారద కబీర్, రాజ్యాంగ రచన సమయంలో నిద్రలేమి, కాళ్ళలో కండరాల సమన్య వలన దెబ్బ
తిన్న ఆరోగ్యాన్ని దగ్గర ఉండి చూసుకోవడం కోసం 15 ఏప్రిల్ 1948 న వివాహం చేసుకున్నారు.
7.
మరణం:-
రాజకీయ పరిస్థితులపై, తన అనుచరులు అనుకున్న
వారి వ్యవహర శైలి వలన తీవ్రమైన మానసిక వత్తిడిని అనుభవించారు, నిద్రలేమి, మానసిక వత్తిడి వలన కలిగిన తీవ్రమైన మధుమేహ వ్యాధితో బాధ పడ్డారు. తన ఆఖరి పుస్తకం
"Buddha and his Dhamma" పూర్తి
చేసిన మూడు రోజులకు, 1956 డిసంబర్ 06 న నిద్రలోనే పరినిర్వాణం
చెందారు.
Academic Education
8.
మెట్రికులేషన్
-1908
9.
B.A - (Politics and Economics) Bombay University
in 1912 - అంటబడని కులాల నుండి మొట్టమొదటి గ్రాడ్యుయేట్.
10.
M.A - (Economics - For his thesis ‘Ancient
Indian Commerce’) in America in 1915.
11.
Ph.d - (Economics - For his thesis ‘The
evolution of provincial finance in British India’) in Columbia University,
America in 1917. - ఆర్థిక
శాస్త్రంలో ఆసియా ఖండం నుండి మొట్టమొదటి
డాక్టరేట్.
12.
D.Sc - (Thesis - ‘Problem of the Rupee - Its
origin and its solution’) in London School of Economics in 1923. ఆర్ధిక శాస్త్రంలో D Sc తీసుకున్న మొదటి మరియు ఆఖరి భారతీయుడు.
13.
M.Sc – (Economics – For his thesis ‘Provincial Decentralization
of Imperial Finance in British India’) London. - ఆర్ధిక
శాస్త్రంలో మొదటి డబల్ డాక్టరేట్.
14.
Bar-At-Law - Gray’s Inn in London, 1923. మొట్టమొదటి ప్రపంచ స్థాయి న్యాయవాది.
15.
Political Economics - Germany. (1921)
16.
LLD - (Honoris) Columbia University, New York,
For his achievements of leadership and authoring the Constitution of India.
17.
D.Litt - (Honoris) Osmania University,
Hyderabad, For his achievements, Leadership and writing the constitution of
India.
18.
బాబాసాహెబ్
తన జీవిత కాలంలో 20000 పుస్తకాలు సేకరించారు., అమెరికా నుండి తిరిగి వచ్చే సమయంలో ఆయన పుస్తకాలు తీసుకొస్తున్న నౌకను జర్మనీ సబ్మెరైన్ దాడి చేసి ముంచేయడంతో దాదాపు 6000 పుస్తకాలు పోగొట్టుకున్నారు., ఆ సమయంలో బాబాసాహెబ్
చాలా బాధ పడ్డారు.
Languages Known
19.
మరాఠీ
20.
హిందీ
21.
ఇంగ్లీషు
22.
గుజరాతీ
23.
పాళీ
(- పాళీ వ్యాకరణం మరియు నిఘంటువు కూడా రాసారు )
24.
సంస్కృతం
25.
జర్మన్
26.
పార్శీ
27.
ఫ్రెంచ్
Agitational Organisations
28.
బహిషృిత
హితకారిణి సభ :- జులై
20, 1924
29.
సమత
సైనిక్ దళ్ :- మార్చి 13, 1927
Political Parties
30.
ఇండిపెండెంట్
లేబర్ పార్టీ (ILP)-- ఆగస్టు 16, 1936
31.
షెడ్యూల్డ్
క్యాస్ట్ ఫెడరేషన్ (SCF)-- జులై 19, 1942 (ILP నే SCF గా మార్చారు).
32.
రిపబ్లికన్
పార్టీ ఆఫ్ ఇండియా (RPI) - అక్టోబరు 3, 1957 (బాబాసాహెబ్ అనారోగ్యం కారణంగా ఆయన తదనంతరం నెలకొల్పబడింది).
Educational Societies
33.
డిప్రెస్డ్
క్లాస్ ఎడ్యుకేషన్ సొసైటీ -- జూన్ 14, 1928
34.
పీపుల్స్
ఎడ్యుకేషన్ సొసైటీ -- జూలై 08, 1945
35.
సిద్ధార్థ్
కాలేజి, ముంబై -- జూన్ 20, 1946
36.
మిళింద్ కాలేజీ, ఔరంగాబాద్ -- జూన్ 01, 1950
Religious Organisation
37.
బుద్ధిస్టు
సొసైటీ ఆఫ్ ఇండియా -- మే 4, 1955
Major agitations
38.
మహద్
చెరువు ఉద్యమం -20/3/1927
39.
మొహాళీ
(ఘులేల)తిరుగుబాటు -12/2/1939
40.
అంబాదేవీ
మందిరం ఆందోళన -26/7/1927
41.
పూణే
కౌన్సిల్ ఉద్యమం - 4/6/1946
42.
పర్వతీ
ఆలయ ఉద్యమం -22/9/1929
43.
నాగపూర్
ఆందోళన - 3/9/1946
44.
కాలారామ్
ఆలయ ఆందోళన -2/3/1930
45.
లక్నౌ
ఉద్యమం - 2/3/1947
46.
ముఖేడ్
ఉద్యమం -23/9/1931
Journals
47.
మూక్
నాయక్ - జనవరి 31, 1920
48.
బహిష్కృత
భారత్ - ఏప్రిల్
3, 1927
49.
సమత
- జూన్ 29, 1928
50.
జనత
- నవంబరు 24, 1930
51.
ప్రభుద్ధ
భారత్ - ఫిబ్రవరి 4, 1956
Great
Achivements
52.
బాబాసాహెబ్
తన జీవిత కాలంలో 527 ప్రసంగాలు చేసారు., ప్రతి ప్రసంగం అత్యంత ప్రభావితం చేయగలిగేవే.
53.
లండన్
యూనివర్సిటీ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు మొత్తం చదివి అవపోసన పట్టిన ఒకే ఒక్కరు బాబాసాహెబ్.
54.
ప్రపంచంలో అత్యధిక విగ్రహాలు గల ప్రజా నాయకుడు
బాబాసాహెబ్.
55.
ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావశీలురైన 6గురు మేధావులలో బాబాసాహెబ్ ఒకరు.
56.
లండన్
విశ్వవిద్యాలయంలో తన ఎనిమిదేళ్ళ Phd ని
మూడు సంవత్సరాలలో పూర్తి చేసిన అత్యంత మేధావి.
57.
తన
ప్రమేయం లేదు కాబట్టి హిందూమతంలో పుట్టాను గానీ హిందూమతంలో మాత్రం చావను అని ఆయన బౌద్ధం తీసుకుంటే, మరో ఆలోచన లేకుండా 5లక్షల మంది బౌద్ధం తీసుకున్నారు. ఇంతటి అభిమానం ఇంకే నాయకుడు పొంది ఉండడు.
Honours and Awards
58.
భారత
రత్న - ఇంత ప్రపంచ మేధావికి స్వతంత్ర్యం వచ్చిన 43 ఏళ్ళకు గానీ గుర్తించలేకపోయింది కులం రోగంతో కొట్టుకుంటున్న భారత ప్రభుత్వం.
59.
కొలంబియా యూనివర్సిటీ ప్రకారం - ప్రపంచంలో అత్యంత ప్రభావశీలుడైన నాయకుడు.
No comments:
Post a Comment